వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి
వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి ఒక్క ఫోన్ కాల్ చేస్తే రక్షణ కవచంలా షీ టీమ్. రెండు నెలల్లో ఆకతాయిలపై 4 ఎఫ్‌ఐఆర్‌లు, 5 పెట్టీ కేసులు. హాట్‌స్పాట్ల వద్ద మఫ్టీలో నిఘా.. మహిళల భద్రతకు భరోసా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.గత...