వెళ్తూ వెళ్తూ మా అందరినీ చల్లగా చూడమ్మా
వెళ్తూ వెళ్తూ మా అందరినీ చల్లగా చూడమ్మా! దుర్గాభవాని అమ్మవారిని వేడుకున్న సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ నారాయణఖేడ్ అక్టోబర్ 21 ప్రజావాణి కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో దుర్గాభవాని అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలని సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “అమ్మా దుర్గాభవాని తల్లీ.. వెళ్తూ వెళ్తూ మా గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడమ్మా. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో...