వెల్దండ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి
*నాగర్ కర్నూల్ జిల్లా...* *కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: (అక్టోబర్ 06 ప్రజావాణి)* *వెల్దండమండలం:* ఈ రోజు తెల్లవారుజామున వెల్డండా శివారులో జరిగిన ఆక్సిడెంట్ కేసులో మృతిరాలు వివరాలు తెలుసుకోవడం జరిగింది మృతిరాలు పేరు అన్నవరం అనిత, w/ఓ గోపాల్, వయసు. 45 సంవత్సరాలు, కులం. ముదిరాజ్, వృత్తి. కూలి, నివాసం. చింతలపల్లి, అమనగల్ మండలం, ప్రస్తుత నివాసం వెల్డండ గ్రామం, మృతిరాలు భర్త గోపాల్ పిర్యాది మేరకు గుర్తు తెలియని వాహనం పై కేసు నమోదు చేయడం జరిగింది. మృతిరాలు గుర్తింపులో సహకరించిన మీడియా...