prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:55 am Digital Edition : PRAJA VANI

వెల్దండ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి

*నాగర్ కర్నూల్ జిల్లా…*

*కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: (అక్టోబర్ 06 ప్రజావాణి)*

*వెల్దండమండలం:*

ఈ రోజు తెల్లవారుజామున వెల్డండా శివారులో జరిగిన ఆక్సిడెంట్ కేసులో మృతిరాలు వివరాలు తెలుసుకోవడం జరిగింది మృతిరాలు పేరు అన్నవరం అనిత, w/ఓ గోపాల్, వయసు. 45 సంవత్సరాలు, కులం. ముదిరాజ్, వృత్తి. కూలి, నివాసం. చింతలపల్లి, అమనగల్ మండలం, ప్రస్తుత నివాసం వెల్డండ గ్రామం,
మృతిరాలు భర్త గోపాల్ పిర్యాది మేరకు గుర్తు తెలియని వాహనం పై కేసు నమోదు చేయడం జరిగింది. మృతిరాలు గుర్తింపులో సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు.