వెల్దండలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు పనులు వేగవంతం
వెల్దండలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆదేశం. నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: వెల్దండ, అక్టోబర్ 10 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బతుకమ్మ ఘాట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఘాట్ల పనులను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి...