వెబ్‌సైట్ ద్వారా ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు: పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

వెబ్‌సైట్ ద్వారా ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు: పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి పల్నాడు జిల్లా అక్టోబర్ 25 *పల్నాడు జిల్లా:* స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా సులభంగాతెలుసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో ఆన్‌లైన్‌లో ముందుగానే పరిశీలించుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. వెబ్‌సైట్...