వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి - స్వేచ్ఛా రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష - వెట్టిచాకిరీ ఘటనల సమాచారానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343 ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, అక్టోబర్ 13: వెట్టిచాకిరీ నిర్మూలన, నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజలకు...