వెంకటాపురం, వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం.. ఏకగ్రీవంగా ఎన్నిక

వెంకటాపురం, వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం.. ఏకగ్రీవంగా ఎన్నిక! మంత్రి సీతక్క సూచనల మేరకు నూతన అధ్యక్షుల ప్రకటన వెంకటాపురం అధ్యక్షులుగా సయ్యద్ హుసేన్, వాజేడు అధ్యక్షులుగా కాకర్లపూడి విక్రాంత్ ఎన్నిక అభినందనలు తెలిపిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 15 (ప్రజావాణి): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారి సూచనల మేరకు, ములుగు జిల్లాలోని వెంకటాపురం...