వృద్ధుల సంక్షేమానికి బాల వికాస బాసట

వృద్ధుల సంక్షేమానికి బాల వికాస బాసట సేవా కార్యక్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు,దుస్తుల పంపిణీ బెజ్జంకి, అక్టోబర్ 23 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం క్రాసింగ్ గ్రామంలోవృద్ధుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో భరోసా నింపేందుకు బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుస్తులను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమం, సామాజిక భద్రతపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో...