వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

*వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి): వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై...