వృద్దుల ఇంట్లో బంగారం వెండి చోరీ..
వృద్దుల ఇంట్లో బంగారం వెండి చోరీ.. పట్టుకున్న పోలీసులు..సొమ్ము రికవరీ ఎస్సై కరుణాకర్ ప్రజావాణి,నెల్లికుదురు: వృద్ధ దంపతుల ఇంట్లో ఇండియా ఆభరణాలు చోరీకి గురికాగా పోలీసులు నిందితుని వెతికి పట్టుకొని రికవరీ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం నెల్లికుదురు మండలం దుర్గాభవాని గ్రామపంచాయతీ పరిధి రామోజీ తండాకు చెందిన జాటోత్ బుల్లి జాటోతు పులాని దంపతులు ఇద్దరే తమ ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఉండబడిన ఒక తులం బంగారు ఆకుల గొలుసు, ఒక...