వీరాపూర్ గ్రామంలో భూ సర్వే,రీ సర్వే కార్యక్రమం
భూముల హద్దులు, వివరాల పరిశీలన బెజ్జంకి, అక్టోబర్ 12 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో సోమవారం రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే, రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల హద్దులు, భూ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సర్వే ప్రక్రియను చేపట్టారు. భూములకు సంబంధించిన వివరాల నమోదు, హద్దుల నిర్ధారణలో భాగంగా అధికారులు సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా జీపీఓ రజిత మాట్లాడుతూ, భూ సర్వే, రీ సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ ప్రజలు, రైతులు అధికారులకు...