వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం

వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. దుండగులను కఠినంగా శిక్షించాలి - నాగిళ్ళ శంకర్ డిమాండ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ...