వీబీ-జీ రాంజీ గ్రామాభివృద్ధి ప్రణాళిక
*వీబీ-జీ రాంజీ గ్రామాభివృద్ధి ప్రణాళిక* రాయికల్; అక్టోబర్ 01 (ప్రజావాణి) కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన నూతన వీబీ-జీ రాంజీ (వికసిత్ భారత్ -గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్) పథకం అమలులో భాగంగా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామ పంచాయతీలో గురువారం వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VGPP) తయారీ ప్రక్రియను సర్పంచ్ గుర్రం భావన-మహేందర్ గౌడ్, ఎంపీడీవో బింగి చిరంజీవి ల ఆధ్వర్యంలో ప్రారంభించారు.గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామస్తులతో కలిసి రిసోర్స్ మ్యాప్ గీశారు....