వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన సర్పంచులు రైతులు
వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన సర్పంచులు రైతులు.. ప్రజావాణి,నెల్లికుదురు: ఎల్ నినోపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను మండలంలోని మిగలవీడు రైతు వేదికలో సోమవారం ప్రజా ప్రతినిధులు రైతులు ఏ ఈ ఓ ప్రతిభ ఆహ్వానం మేరకు హాజరై వీక్షించారు.మునిగల వీడు సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు, ఉపసర్పంచి కొమ్మనబోయిన మల్లయ్య,మదనతుర్తి సర్పంచి వడ్ల కొండ రాధ యాకయ్య,బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు,వివిధ గ్రామాల రైతులు ఎల్ నినో పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ను ఆసక్తిగా తిలకించారు. ప్రభుత్వ...