వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

బద్వేల్:అక్టోబర్ 06ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.బద్వేల్ తాలూకా కార్యాలయం వద్ద బద్వేల్ మండలానికి చెందిన వీఆర్ఏలు చేపట్టిన నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, వీఆర్ఏల డిమాండ్లు అత్యంత న్యాయమైనవని, ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే గ్రామ నౌకర్లుగా...