విశ్వకర్మ యువజన పథకంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
విశ్వకర్మ యువజన పథకంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా భారతీయ జనతా పార్టీ మంతని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన దొడ్డిపల్లి శంకర్ విశ్వకర్మ యోజన పథకంలో అప్లికేషన్ పెట్టుకోగా ఒక లక్ష రూపాయలతో పాటు అతనికి ఒక వాషింగ్ మిషన్ పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకం ద్వారా సాంప్రదాయ చేతివృత్తులు వృత్తిదారులకు చేయూత అందుతుంది వడ్రంగులు కమ్మర్లు కుమ్మర్లు స్వర్ణకారులు క్ష...