prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 8:14 am Digital Edition : PRAJA VANI

విశ్వకర్మ యువజన పథకంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

విశ్వకర్మ యువజన పథకంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

భారతీయ జనతా పార్టీ మంతని మండల అధ్యక్షుడు

వీరబోయిన రాజేందర్.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన దొడ్డిపల్లి శంకర్ విశ్వకర్మ యోజన పథకంలో అప్లికేషన్ పెట్టుకోగా ఒక లక్ష రూపాయలతో పాటు అతనికి ఒక వాషింగ్ మిషన్ పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకం ద్వారా సాంప్రదాయ చేతివృత్తులు వృత్తిదారులకు చేయూత అందుతుంది వడ్రంగులు కమ్మర్లు కుమ్మర్లు స్వర్ణకారులు క్ష రకులు దర్జీలుతదితర వృత్తులపై ఆధారపడిన వారికి శిక్షణ ధృవీకరణ పత్రం పనిముట్లు కొనుగోలుకు ప్రోత్సాహం రుణ సదుపాయం వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారు ఈ పథకం ద్వారా వృత్తిదారులు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ పొందడంతో పాటు తమ వృత్తిని అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం లభిస్తుందని అంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని పేద సాంప్రదాయ వృత్తులకు ఈ పథకం మరింత ఉపయోగపడేలా అధికారులు అవగాహన కల్పించాలని అతను కోరుతున్నారు