వివాహ వేడుకలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్
వివాహ వేడుకలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్ మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 14 జోగిపేట : జిల్లా ప్రతినిధి నూతన వరుడు అబ్దుల్ రహీమ్కు శుభాకాంక్షలు వివాహ విందు కార్యక్రమంలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వరుడు అబ్దుల్ రహీమ్ను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు జీవితాంతం ఆనందంగా, అన్యోన్యంగా జీవించాలని, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించిన ఇరు కుటుంబాల...