prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 12:16 pm Digital Edition : PRAJA VANI

వివాహ వేడుకలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్

వివాహ వేడుకలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 14 జోగిపేట : జిల్లా ప్రతినిధి

నూతన వరుడు అబ్దుల్ రహీమ్‌కు శుభాకాంక్షలు
వివాహ విందు కార్యక్రమంలో టీవైజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండీ అభేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వరుడు అబ్దుల్ రహీమ్‌ను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన దంపతులు జీవితాంతం ఆనందంగా, అన్యోన్యంగా జీవించాలని, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించిన ఇరు కుటుంబాల సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండీ మహమూద్, ఎండీ ఇమ్రాన్, ఎండీ అన్వర్, అబ్దుల్ అబిల్ పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.