వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న నాచుపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు
అర్గుల్: వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న నాచుపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సుల్లాబాద్, అక్టోబర్ 26 (ప్రజావాణి): అర్గుల్ మండలం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలానికి చెందిన ఆర్.వి.ఆర్. ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన నాచుపల్లి గ్రామానికి చెందిన వివాహ రిసెప్షన్ వేడుకలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. నాచుపల్లి గ్రామానికి చెందిన షేక్ అఫ్సర్ కుమారుని వివాహ రిసెప్షన్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా...