వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని భర్త హత్య
వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని భర్త హత్య ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం భార్య, ప్రియుడు సహా ముగ్గురి అరెస్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ప్రజావాణి. గణపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో వెలుగుచూసింది. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కేసు వివరాలను...