విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: కలెక్టర్ స్నేహ శబరీష్

*విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: కలెక్టర్ స్నేహ శబరీష్ !* * మహబూబాబాద్ జిల్లాలో 337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు! * ఎఫ్ ఆర్ ఎస్ హాజరుపై కలెక్టర్ ప్రత్యేక నిఘా.. నివేదిక కోరిన అధికారులు! కేసముద్రం అక్టోబర్ 07,ప్రజావాణి. విద్యాశాఖలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్ ) హాజరు నమోదుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కొరడా విధులకు , హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్న 337 మంది ప్రభుత్వ...