విధి నిర్వహణ పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్లు

విధి నిర్వహణ పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్లు *ఎదురుచూపులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డ రోగులు* *తొర్రూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల తీరు* *పర్యవేక్షణ లేని జిల్లా వైద్యాధికారులు* *డాక్టర్ల ఇష్టారాజ్యంపై జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి స్పందించాలని కోరుతున్న స్థానికులు* తొర్రూర్ అక్టోబర్ 9 విధిగా రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు , సమయపాలన పాటించకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 గంటల సమయంలో , మెడికల్...