విధి నిర్వహణలో అర్షణీయ సేవలు.. ప్రజా రక్షణలో ‘నెంబర్ వన్’ ఎస్సై కొప్పుల తిరుపతి
విధి నిర్వహణలో అర్షణీయ సేవలు.. ప్రజా రక్షణలో ‘నెంబర్ వన్’ ఎస్సై కొప్పుల తిరుపతి! ఆపదలో ఉన్నారంటే నిమిషాల్లో ప్రత్యక్షం.. ఏజెన్సీలో రక్షణగా నిలుస్తున్న సబ్ ఇన్స్పెక్టర్! మీడియా, వార్తా ఛానళ్లలో వెలుగు చూసే ప్రజా సమస్యలపై సత్వర స్పందన! ప్రజలు, విలేకరుల నుండి వెల్లువెత్తుతున్న అభినందనలు! వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 12 (ప్రజావాణి): శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు అండగా నిలవడంలో వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) కొప్పుల తిరుపతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ రకమైన సమస్య...