విద్యుత్ సబ్ స్టేషన్లలో ఘనంగా ఆయుధ పూజ

విద్యుత్ సబ్ స్టేషన్లలో ఘనంగా ఆయుధ పూజ: ప్రత్యేక పూజలు నిర్వహించిన సిబ్బంది పరిగి,అక్టోబర్ 16 ( ప్రజావాణి ) దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో శుక్రవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ నియంత్రణ యంత్రాలు, ఇతర పరికరాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలకు...