విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక
*విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక...* *విద్యుత్ వినియోగ దారులకు నిరంతరం గ్రీవెన్స్ రెడ్రేసల్ ఫోరం.* *సీజీఆర్ఎఫ్ చైర్మన్ కే. సాయిబాబా.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07* విద్యుత్ వినియోగ దారులకు ఎలక్ట్రిసిటీ కంజ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రేసల్ ఫోరం నిరంత రాయంగా అందుబాటులో ఉంటుందని , వ్రాత పూర్వకంగా, ఇన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసి , వినియోగదారులు సమస్యలను పరిష్కా రించుకోవాలని సీ జీ ఆర్ ఎఫ్ చైర్మన్ కే. సాయి బాబా కోరారు. బుధవారం...