విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలి

*విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలి - సిపిఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): విద్యుత్ ఛార్జీలను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) చైర్మన్ 'ట్రూ-అప్' పేరిట రాబోయే నవంబర్ నుండి యూనిట్‌కు 30 పైసల నుండి...