విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు
విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు 24 గంటల కరెంట్ కాదు.. కనీసం 16 గంటలైనా ఇవ్వాలి పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడాలి : సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు గరిడేపల్లి, అక్టోబర్ 4 (ప్రజావాణి): సాగర్ ఆయకట్టు పరిధిలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం 8 నుంచి 10 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని సీపీఐ...