విద్యుత్ కోతలకు నిరసనగా బి అర్ ఎస్ ఆందోళన

విద్యుత్ కోతలకు నిరసనగా బి అర్ ఎస్ ఆందోళన మర్మాముల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా ఏ డి ఈ వెంకట్ ను నిలదీసిన రైతులు మద్దూరు అక్టోబర్ 9, ప్రజా వాణి, మండలంలోని మర్మాముల గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నిరసిస్తూ బి అర్ ఎస్ ఆధ్వర్యంలో లద్నూరు,మర్మముల,సాలకాపూర్,ధర్మారం, గ్రామాల రైతులు, గంట సేపు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా 24 గంటలు కరెంట్ ఇవ్వలేని చేత కాని ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు.అనంతరం...