విద్యాసంస్థల్లో మతపరమైన వివక్షకు తావులేదు

విద్యాసంస్థల్లో మతపరమైన వివక్షకు తావులేదు.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు-ఏనుగు సుదర్శన్ రెడ్డి--- జవహర్ నగర్ అక్టోబర్ 14 (ప్రజావాణి ప్రతినిధి ): భవానిమాత దీక్షలో ఉన్న విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు అనురాగ్ యూనివర్సిటీ వైద్య కళాశాల యాజమాన్యంతో చర్చలు విద్యార్థులకు క్షమాపణలు-- ఘట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ డివిజన్ ఔషపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ నీలిమ వైద్య కళాశాలలో భవాని మాత మాలధారణ మరియు దీక్ష తీసుకున్న విద్యార్థుల పట్ల కొంతమంది లెక్చరర్లు,డీన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను మేడ్చల్ నియోజకవర్గ...