విద్యార్థుల సంక్షేమానికి ప్రిన్సిపాల్ ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థుల సంక్షేమానికి ప్రిన్సిపాల్ ప్రత్యేక శ్రద్ధ మన ప్రజావాణి పోతులబోగుడ: వట్పల్లి అక్టోబర్01 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మోడల్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ కార్యక్రమం ప్రిన్సిపాల్ దీన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల యూనిఫార్మ్స్ అందజేశారు. అలాగే హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రిన్సిపాల్ దీన దగ్గరుండి పరిష్కరిస్తూ, వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పాఠశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రిన్సిపాల్‌ను చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలని...