విద్యార్థుల సంక్షేమంలో భాగంగా సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు
విద్యార్థుల సంక్షేమంలో భాగంగా సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా:- ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్...