విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం ధర్నా
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం ధర్నా.. హామీలు కావు ఉద్యోగులు కావాలి.. నిలదీసిన బీజేవైఎం నాయకులు... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17 కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గల విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ...