విద్యార్థిని చదువుకు బాసటగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
*విద్యార్థిని చదువుకు బాసటగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి* *తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న జమ్మికుంటకు చెందిన బిటెక్ విద్యార్థిని సాహితి కుటుంబ పరిస్థితి మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్ట్* *కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం చెప్పి, భరోసానిచ్చిన మంత్రి* *రూ.55వేలు కాలేజీ ఫీజు చెల్లించి,బాగా చదువుకోవాలని విద్యార్థిని సాహితిని ఆశీర్వదించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి* *భవిష్యత్ లోనూ ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీ..కృతజ్ఞతలు తెలిపిన సాహితీ,కుటుంబ సభ్యులు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* విద్యార్థిని...