విజయ షాపింగ్ మాల్ అధినేతల మాతృమూర్తి మృతి పట్ల కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి సంతాపం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , అక్టోబర్ 06(ప్రజావాణి): జిల్లా కేంద్రం లోని విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ అధినేతలు భోగ భాస్కర్, కైలాసం ల మాతృమూర్తి భోగ కౌసల్య రాత్రి 10:30 గంటలకు వయోభార అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి బాలాజీ నగర్ లోని వారి స్వగృహానికి వెళ్లి కౌసల్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని...