విజయ దశమి వేళ డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నివాసంలో సందడి

విజయ దశమి వేళ డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నివాసంలో సందడి.. ఆత్మీయంగా దసరా శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దంపతులు! మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 21 జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, వారి అర్చన దంపతుల మర్యాదపూర్వక సందర్శన.. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు తెలిపారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా రోజున పండుగ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నివాసానికి...