విజయదశమి జాతీయ పురస్కారం అందుకున్న దొమ్మాట శ్రీకాంత్ గౌడ్
*విజయదశమి జాతీయ పురస్కారం అందుకున్న దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ - చిలిపిచెడ్ మండలానికి గర్వకారణం* హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఘన సత్కారం - ఉపాధ్యాయ, సాహితీ సేవకు గుర్తింపు చిలిపిచెడ్, అక్టోబర్ 11 (మన ప్రజావాణి న్యూస్, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి) చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, నవ భారతి పాఠశాల వ్యవస్థాపకులు, మిత్ర రత్నావళి, సాహిత్య రత్న, కాళోజి తెలుగు భాషా వైభవ జాతీయ పురస్కార గ్రహీత దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం...