వాసరే కవిత రాజు కుమార్తె ప్రీతి, కుమారుడు సుశాంత్ యొక్క నూతన వస్త్రాలంకరణ
వాసరే కవిత రాజు కుమార్తె ప్రీతి, కుమారుడు సుశాంత్ యొక్క నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 25 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాస్రే రమేష్ వారి అన్నయ్య పిల్లల నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని...