వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ మర్రి పెళ్లి గూడెం గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ రాసమల్ల కమల రాజయ్య గార్ల జ్ఞాపకార్థం యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనల్ మ్యాచ్ లో మర్రిపల్లిగూడెం ఫస్ట్ బహుమతిగా 10016 గెల్చుకున్నారు రెండవ బహుమతి బురుగుపల్లి 5016 గెల్చుకున్నారు మూడవ బహుమతి మైలారం3016 గెల్చుకున్నారు ఈ బహుమతులు మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ సర్పంచ్ కదురు కవిత తిరుపతి చేతుల మీదుగా అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో...