వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ మర్రి పెళ్లి గూడెం గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ రాసమల్ల కమల రాజయ్య గార్ల జ్ఞాపకార్థం
యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనల్ మ్యాచ్ లో
మర్రిపల్లిగూడెం ఫస్ట్ బహుమతిగా 10016 గెల్చుకున్నారు
రెండవ బహుమతి బురుగుపల్లి 5016 గెల్చుకున్నారు
మూడవ బహుమతి మైలారం3016 గెల్చుకున్నారు
ఈ బహుమతులు మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ సర్పంచ్ కదురు కవిత తిరుపతి చేతుల మీదుగా అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏకే మాజీ సర్పంచ్ ఇనుగాల రవీందర్ బీసీ సంఘ రాష్ట్ర నాయకులు రాస మల్ల లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వంగ రమేష్ వార్డు సభ్యులు రజనీకార్ మాజీ వార్డు సభ్యులు ఇంగేరాజు
దాతలు ప్రథమ బహుమతి రాసమల్ల లక్ష్మణ్ 10016 చేతుల మీదుగా అందించారు
రెండవ బహుమతి 5016 బండి రాకేష్ చేతుల మీదుగా అందించారు
మూడవ బహుమతి 3016గోలి చందర్ చేతుల మీదుగా అందించారు

సుమారు 200 మందికి అన్నదానం చేసి చెలిమల్ల సంజయ్ మాజీ ఉప సర్పంచ్ ఎన్నికల రత్నాకర్ నాయకులు రావుల సమ్మయ్య జక్కుల రమేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు యువతకి అన్ని గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులకు యువకులు ఎంప్లాయిస్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు