వార్త రాశాడని విలేకరిపై బ్లాస్టింగ్ మాఫియా బూతు పురాణం* – *ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తీవ్ర బెదిరింపులు*
*వార్త రాశాడని విలేకరిపై బ్లాస్టింగ్ మాఫియా బూతు పురాణం* *ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తీవ్ర బెదిరింపులు* *ఆధారాలుంటే లీగల్‌గా తేల్చుకోవాలన్న విలేకరి* *పోలీస్ అధికారుల పేర్లతో హల్‌చల్.. స్టేషన్‌కు రావాలని సవాల్* *మేడ్చల్ ప్రజావాణి:- మేడ్చల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల కంట్రీ క్లబ్ సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్ విషయంలో శుక్రవారం ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనం స్థానిక బ్లాస్టింగ్ నిర్వాహకులు, వార్త రాసిన విలేకరి మధ్య తీవ్ర దుమారానికి దారితీసింది. తాము చేస్తున్న వ్యాపారం లేదా...