వార్తలు ఉచితంగా కావాలి..

*వార్తలు ఉచితంగా కావాలి...* *ప్రకటనలు ఇవ్వాలంటే ముఖం చాటేస్తారా?* *జర్నలిస్టుల వార్తలతో నిత్యం రాజకీయ ప్రచారం* *ప్రకటనల దగ్గర మాత్రం చేతులెత్తేస్తారు?* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 18 సంగారెడ్డి జిల్లా* ఏడాది పొడవునా రాజకీయ నాయకుల కార్యక్రమాలు, సమావేశాలు , పర్యటనలు, ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉంటారు . ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ వృత్తి లో బాగంగా రాజకీయ నాయకులకు ప్రచారం కల్పిస్తుంటారం. కానీ ఏడాదికి రెండు సార్లు వచ్చే దసరా, నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల...