వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం
వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం 150 మందికి పైగా స్వచ్ఛంద రక్తదానం.. యువత సేవాభావానికి అభినందనలు వరంగల్, అక్టోబర్ 29: వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 150 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు. యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి...