వాకర్స్‌తో మమేకం. నగరాభివృద్ధికి భరోసా

వాకర్స్‌తో మమేకం. నగరాభివృద్ధికి భరోసా పీటిసిలో మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌ అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి అనంత పురం బ్యూరో అక్టోబర్ 21 ప్రజా వాణి అనంతపురం నగర ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌. బుధవారం ఉదయం పిటిసిలో మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసిన ఆయన.. వారితో ఆప్యాయంగా మాట్లాడి...