వల్లభిలో బతుకమ్మ సంబరాలు

వల్లభిలో బతుకమ్మ సంబరాలు పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు పోట్ల వెంకట ప్రసాద్ ముదిగొండ అక్టోబర్ 18 ప్రజావాణి ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో శ్రీ కోదండ రామాలయం ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులందరూ తెలంగాణ తెలుగుదనం ఉట్టిపడేలా రంగురంగుల పూల బతుకమ్మలు తయారుచేసి ఆడపడుచులందరూ తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలతో ఆటపాటలాడారు. కోదండ రామాలయంలో ఆడపడుచులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. తీరొక్క పూలతో తమ ఆట పాటలతో ప్రాంగణమంతా బతుకమ్మ సంబరాలతో ఆటపాటలతో మారు మోగింది. ఈ...