వర్షాల దెబ్బకు రైతుల ఆశలు ఆవిరి

*వర్షాల దెబ్బకు రైతుల ఆశలు ఆవిరి!* *పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతుల వేడుకోలు* *రైతే రాజు అంటున్న ప్రభుత్వం.. నష్టపోతున్న రైతులను* *ఆదుకునేదెప్పుడు?* *కాలే శ్రీశైలం అనే రైతు ఆవేదన.* *ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 19 (ప్రజావాణి):మంచాల* : ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు....