వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్
*వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్* *బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం...పలు కేసులు ఛేదించిన జైపూర్ పోలీసులు* ప్రజావాణి జైపూర్ అక్టోబర్6 వరుసగా ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని జైపూర్ ఎస్ ఐ భూమేష్ ఒక ప్రకటన లో తెలిపారు. *నిందితుడిని వివరాలు* సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి *వివరాల్లోకి వెళితే..* నిందితుడు తన స్నేహితుడు *మహ్మద్ మగ్దూం* తో కలిసి సెప్టెంబర్...