వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగుచేయాలి

*వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగుచేయాలి* చిలిపిచెడ్. అక్టోబర్ 12 ప్రజావాణి.నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి రైతు వేదిక చిలిపిచేడు నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు నష్టాలు రాకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు,...