వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి

*వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- యాసంగి సీజన్‌ లో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి మాట్లాడుతూ, యాసంగిలో సహజ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని...